తిరుపతి: శాంటా క్లాస్ టోపి వ్యవహారంపై నారా లోకేశ్ స్పందన

84చూసినవారు
తిరుపతి: శాంటా క్లాస్ టోపి వ్యవహారంపై నారా లోకేశ్ స్పందన
తిరుపతిలోని అన్నమయ్య విగ్రహానికి శాంటా క్లాస్ టోపి వ్యవహారం పై మంత్రి నారా లోకేశ్ బుధవారం స్పందించారు. 'జగన్ తిరుమల తిరుపతిని నువ్వు, నీ గ్యాంగ్ ఐదేళ్లు భ్రష్టు పట్టించినది చాలక ఇప్పుడు మళ్లీ విష ప్రచారానికి బరితెగించావు. అన్నమయ్య విగ్రహానికి బిచ్చగాడు శాంటా క్లాస్ టోపీని పెట్టడం సీసీ కెమెరాలలో స్పష్టంగా రికార్డు అయింది. అయినా ఫేక్ ప్రచారాలు ఆపడం లేదు అంటూ ట్విట్టర్ లో విమర్శించారు.

సంబంధిత పోస్ట్