తిరుపతి: రామీ గ్రూప్ ఆఫ్ హోటల్స్ లో న్యూ ఇయర్ వేడుకలు

74చూసినవారు
తిరుపతి: రామీ గ్రూప్ ఆఫ్ హోటల్స్ లో న్యూ ఇయర్ వేడుకలు
తిరుపతి మహల్ హాల్ కారకంబాడి రామీ గ్రూప్ ఆఫ్ హోటల్స్ లో న్యూ ఇయర్ వేడుకలు వేడుకలు అట్టహాసంగా మంగళవారం నిర్వహిస్తున్నారు. మంగళవారం రాత్రి 8.00 గంటల నుంచి ఈ కార్యక్రమం నిర్వహించబడుతుందని కళాశాల వైస్ ప్రిన్సిపాల్ మహేశ్వరీ తెలిపారు. ఈ వేడుకల్లో యాంకర్ జ్యోతి, డాన్సర్ వాణి తదితరులు పాల్గొంటారు. ముఖ్య అతిధులుగా రామీ గ్రూప్లో హోటల్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ హర్షద్ రాయల్ పాల్గొంటారని తెలిపారు. ఆసక్తి గల వారు 9849851777కి సంప్రదించగలరు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్