8 మండలాల్లో స్వాతంత్ర దినోత్సవం వేడుకలు

62చూసినవారు
8 మండలాల్లో స్వాతంత్ర దినోత్సవం వేడుకలు
నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం లోని జలదంకి, దుత్తలూరు, వరికుంటపాడు, వింజమూరు, కలిగిరి, కొండాపురం, సీతారాంపురం, ఉదయగిరి మొత్తం ఎనిమిది మండలాల వ్యాప్తంగా 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు గురువారం ఘనంగా నిర్వహించారు. పాఠశాలలు, ప్రభుత్వ కార్యాలయాలు అంగన్వాడీ కేంద్రాలు, రాజకీయ కార్యాలయాలు తోపాటు నియోజకవర్గ వ్యాప్తంగా మువ్వన్నెల జెండా ఎగరవేశారు. పలుచోట్ల వివిధ రకాల సంస్కృతిక కార్యక్రమాలు చేపట్టారు.

సంబంధిత పోస్ట్