వెంకటగిరి: బెట్టింగ్ లో నష్టపోయి గొలుసు చోరీ

63చూసినవారు
వెంకటగిరి: బెట్టింగ్ లో నష్టపోయి గొలుసు చోరీ
ఆన్ లైన్ బెట్టింగ్ లో నష్టపోయి, ఆ అప్పుల ఊబి నుంచి బయటపడేందుకు వెంకటగిరిలోని బొగ్గుల మిట్టకు చెందిన మల్లూరు శ్రీనివాసులు అనే వ్యక్తి గొలుసు చోరీకి పాల్పడి కటకటాలపాలయ్యాడు. హైదరాబాద్ కేపీహెచ్బీ స్టాప్ వద్ద బస్సు దిగి వస్తుండగా ఆమె మెడలోనుంచి గొలుసు లాక్కొని పారిపోయాడు. సీసీ కెమెరాను పరిశీలించగా శనివారం పోలీసులకు చిక్కాడు. శ్రీనివాసులు ప్రస్తుతం ఎల్లమ్మబండలో భార్యతో ఉంటూ ఓ బట్టల దుకాణంలో పని చేస్తున్నాడు.

సంబంధిత పోస్ట్