వరద బాధితులకు అండగా నిలవాలంటే - విరాళాలు ఇలా..!

61చూసినవారు
వరద బాధితులకు అండగా నిలవాలంటే - విరాళాలు ఇలా..!
తెలుగు రాష్ట్రాలను వరద ముంచెత్తింది. పలు ప్రాంతాల ప్రజలను కోలుకోలేని దెబ్బ తీసింది. రెండు రాష్ట్ర ప్రభుత్వాలు బాధితులకు బాసటగా నిలిచాయి. ప్రభుత్వం ఏంత చేసినా ఏ మాత్రం సరిపోని విధంగా బాధితులు నష్టపోయారు. వీరి కోసం అండగా నిలిచి సహాయం చేయాలని ప్రభుత్వాలు పిలుపునిస్తున్నాయి. ఏపీలో ఆహారం అందించే దాతలకు మరింత సమాచారం అందించేందుకు 7906796105 నెంబరు ఏర్పాటు చేశారు.

సంబంధిత పోస్ట్