అగ్నిప్రమాదంలో పొగాకు కూలీల గుడిసెలు దగ్ధం

85చూసినవారు
అగ్నిప్రమాదంలో పొగాకు కూలీల గుడిసెలు దగ్ధం
AP: నెల్లూరు జిల్లా మర్రిపాడు డీసీ పల్లిలో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాదవశాత్తు మంటలు చెలరేగి పొగాకు కూలీలకు చెందిన గుడిసెలు దగ్ధమయ్యాయి. మంటలు వ్యాపించడంతో గుడిసెల్లో ఉన్న 3 గ్యాస్ సిలిండర్లు పేలాయి. ప్రమాద సమయంలో కూలీలు పనులకు వెళ్లడంతో పెను ప్రమాదం తప్పింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్