నేడు ఈ జిల్లాల్లో స్కూళ్లకు సెలవు

70చూసినవారు
నేడు ఈ జిల్లాల్లో స్కూళ్లకు సెలవు
ఏపీలో భారీ వర్షాల కారణంగా ఆయా జిల్లాల కలెక్టర్లు మంగళవారం స్కూళ్లు, కాలేజీలకు సెలవు ప్రకటించారు. పల్నాడు, ఎన్టీఆర్, బాపట్ల, ప.గో, గుంటూరు, కృష్ణా జిల్లాలు, నెల్లూరులోని కొన్ని మండలాల్లో విద్యాసంస్థలకు సెలవు ఇచ్చారు.

సంబంధిత పోస్ట్