నేడు జాతీయ డెంగ్యూ దినోత్సవం

54చూసినవారు
నేడు జాతీయ డెంగ్యూ దినోత్సవం
వేసవిలో దోమల బెడద ఎక్కువగా ఉంటుంది. దోమలు ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకర జీవులుగా నిపుణులు చెబుతున్నారు. దోమ కాటు వల్ల మలేరియా, డెంగ్యూ, టైఫాయిడ్ వంటి తీవ్ర వ్యాధులు వస్తాయి. వీటికి సకాలంలో చికిత్స అందించకపోతే ప్రాణాంతకం కావచ్చు. అందుకే, డెంగ్యూ నివారణపై అవగాహన కోసం ప్రతి ఏటా మే 16న జాతీయ డెంగ్యూ దినోత్సవం జరుపుతారు. దోమల నియంత్రణ, శుభ్రతతో వ్యాధులను నివారించవచ్చు.

సంబంధిత పోస్ట్