ప్రపంచ ఎయిడ్స్ వ్యాక్సిన్ దినోత్సవాన్ని మే 18న జరుపుకుంటారు. హెచ్‌ఐవి వ్యాక్సిన్‌పై అవగాహన పెంచడానికి, ప్రజలను విద్యావంతులను చేయడానికి ఈ దినోత్సవాన్ని జరుపుకుంటారు. హెచ్‌ఐవి/ఎయిడ్స్ నివారణకు వ్యాక్సిన్ అభివృద్ధి కోసం శాస్త్రవేత్తలు, వైద్య నిపుణుల కృషిని గౌరవిస్తారు. హెచ్‌ఐవి ఇన్‌ఫెక్షన్, ఎయిడ్స్‌ను నివారించడంలో హెచ్‌ఐవీ టీకాల ప్రాముఖ్యత గురించి అవగాహన పెంచే లక్ష్యంతో ఈ రోజును "హెచ్‌ఐవి వ్యాక్సిన్ అవేర్‌నెస్ డే" అని కూడా పిలుస్తారు