ఇవాళ సప్త వాహనాలపై శ్రీవారి విహారం

71చూసినవారు
ఇవాళ సప్త వాహనాలపై శ్రీవారి విహారం
ఒక్కరోజు బ్రహ్మోత్సవంగా పిలిచే రథసప్తమికి తిరుమల క్షేత్రం సిద్ధమయింది. మంగళవారం తిరుమలలో ఉదయం 5.30 నుంచి రాత్రి 9 గంటల వరకు ఏడు ప్రధాన వాహనాలపై శ్రీవారు విహరిస్తారు. వాహన సేవలను తిలకించేందుకు దాదాపు 3 లక్షల మంది భక్తులు వస్తారని అంచనా. వైకుంఠద్వారా దర్శన టోకెన్ల జారీ సమయంలో జరిగిన తొక్కిసలాటను దృష్టిలో పెట్టుకుని మాడవీధుల్లో పటిష్ట ఏర్పాట్లు చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్