రేపు ఈ జిల్లాలోనూ విద్యా సంస్థలకు సెలవు

51చూసినవారు
రేపు ఈ జిల్లాలోనూ విద్యా సంస్థలకు సెలవు
AP: ఫెంగల్ తుఫాన్ ప్రభావంతో కురుస్తున్న భారీ వర్షాలతో అన్నమయ్య జిల్లాలోని అన్ని విద్యా సంస్థలకు డిసెంబర్ 2న సెలవు ప్రకటించారు. రేపు అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ స్కూళ్లు, కాలేజీలు, అంగన్వాడీ కేంద్రాలకు సెలవు ఇస్తున్నట్లు కలెక్టర్ చామకూరి శ్రీధర్ ప్రకటించారు. విద్యా సంస్థలన్నీ సెలవు ఇవ్వకపోతే చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. అటు నెల్లూరు, తిరుపతి, YSR జిల్లాల్లోనూ సెలవు ఇవ్వాలని కోరుతున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్