అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరు మండలంలో సోకిలేరు వాగు పొంగిపొర్లుతుంది. ఈ వాగు పొంగిపొర్లడంతో సుమారు 40 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. గోదావరి, శబరి నదులకు భారీగా వరద నీరు రావడంతో సోకిలేరు ప్రమాదకరంగా ప్రవాహిస్తుంది. గోదావరి వరదల నేపథ్యంలో సోకిలేరు వాగులో పెద్ద పెద్ద చెట్లు, మోదులు కొట్టుకుస్తున్నాయి.