ఏపీ ప్రభుత్వం పలు జిల్లాలకు జాయింట్ కలెక్టర్ల (జేసీ)ను బదిలీలు చేసింది.
- కర్నూలు జేసీగా బీ.నవ్య
- తూర్పు గోదావరి జేసీగా చిన్న రాయుడు
- అనంతపురం జేసీగా హరిత
- పశ్చిమ గోదావరి జేసీగా రాహుల్ కుమార్ రెడ్డి
- నెల్లూరు జేసీగా కార్తీక్
- విజయనగరం జేసీగా సేదు మాధవన్