నడిరోడ్డు మీద ట్రంప్, మస్క్ అదిరిపోయే డ్యాన్స్ (Video)

70చూసినవారు
ఒకరేమో పవర్ ఫుల్ లీడర్.. మరొకరేమో ప్రపంచ కుబేరులలో ఒకరు.. ఇద్దరూ కలిసి నడిరోడ్డు మీద డ్యాన్స్ చేస్తే ఎలా ఉంటుంది? అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్ కలిసి ఓ పాటకు స్టెప్పులేశారు. ప్రముఖ పాప్ మ్యూజిక్ బ్యాండ్ ‘బీ గీస్’ బృందం చేసిన ర్యాప్ సాంగ్ ‘స్టేఇన్ అలైవ్’ పాటకు ట్రంప్, మస్క్ స్టెప్పు లేస్తున్నట్లుగా కొందరు కృత్రిమ మేధతో వీడియో సృష్టించి నెట్టింట షేర్ చేశారు. దీంతో అది వైరల్‌గా మారింది.

సంబంధిత పోస్ట్