తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ అలర్ట్

67చూసినవారు
తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ అలర్ట్
AP: మంగళవారం రథసప్తమి కావడంతో తిరుమల శ్రీవారి దర్శనానికి భక్తులను సర్వదర్శనంలో అనుమతిస్తామని టీటీడీ ఈవో శ్యామలరావు వెల్లడించారు. ఉ.5.30కు సూర్యప్రభ వాహన సేవతో ఈ వేడుకలు ప్రారంభం కానున్నాయి. ఉ.9-10 వరకు చిన్న శేష వాహన సేవ, ఉ.11-12 వరకు గరుడ వాహన సేవ, మ.1-2 వరకు హనుమంత వాహన సేవ, మ.2-3 వరకు చక్రస్నానం, సా.4-5 వరకు కల్పవృక్ష వాహన సేవ, సా.6-7 వరకు సర్వభూపాల వాహన సేవ, రా.8-9 వరకు జరిగే చంద్రప్రభ వాహన సేవతో వేడుకలు ముగుస్తాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్