వైసీపీ, టీడీపీ మధ్య ట్వీట్ వార్

54చూసినవారు
వైసీపీ, టీడీపీ మధ్య ట్వీట్ వార్
ఏపీలో YCP, TDP మధ్య ట్వీట్ వార్ జరుగుతోంది. కూటమి ప్రభుత్వం గురువారం మంత్రులకు ర్యాంకులు ఇచ్చింది. ఈ ర్యాంకులపై అంబటి రాంబాబు సెటైరికల్ ట్వీట్ చేశారు. 8, 9 స్థానాలు సాధించిన లోకేశ్, పవన్కు అభినందనలు తెలిపారు. ఈ ట్వీట్కు బుద్దా వెంకన్న కౌంటర్ ఇచ్చారు. 'లోకేశ్, పవన్ 1, 2 స్థానాల్లోకి రావడానికి కృషి చేస్తున్నారు. 11 స్థానాలు ఉన్న జగన్ వచ్చే ఎన్నికల్లో ఒక స్థానంలోకి రావడానికి కృషి చేస్తున్నారు' అని తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్