నందిగామ మున్సిపల్ చైర్‌పర్సన్ ఎన్నికల్లో ట్విస్ట్

81చూసినవారు
నందిగామ మున్సిపల్ చైర్‌పర్సన్ ఎన్నికల్లో ట్విస్ట్
AP: నందిగామ మున్సిపల్ చైర్‌పర్సన్ ఎన్నికల్లో ట్విస్ట్ చోటు చేసుకుంది. ఎమ్మెల్యే, ఎంపీ సూచించిన వారికి కాకుండా అధిష్టానం చెప్పిన పేరు ఫైనల్ చేయాలని మంత్రి నారాయణ ఎమ్మెల్యే సౌమ్యకు సూచించారు. దాంతో అధిష్టానం బుజ్జగింపులతో ఎమ్మెల్యే సౌమ్య తలొగ్గారు. అధిష్టానం సూచించిన పదో వార్డు కౌన్సిలర్ కృష్ణకుమారికి ఆమె మద్దతు తెలిపారు.

సంబంధిత పోస్ట్