SBI నుంచి రెండు కొత్త డిపాజిట్ స్కీమ్‌లు

64చూసినవారు
SBI నుంచి రెండు కొత్త డిపాజిట్ స్కీమ్‌లు
SBI తన కస్టమర్లను ఆకర్షించేందుకు రెండు కొత్త డిపాజిట్ స్కీమ్స్‌ను ప్రవేశపెట్టింది. 'హర్ ఘర్ లఖ్‌పట్ స్కీంలో (రూ.లక్ష మల్లిపుల్స్) పోగేసుకోవచ్చని తెలిపింది. ఈ ప్రీకాలిక్యులేటెడ్ రికరింగ్ డిపాజిట్ కనీస కాల వ్యవధి 12 నెలలు కాగా, గరిష్ఠ వ్యవధి 120 నెలలు. అలాగే 80 ఏళ్లు, అంతకుమించిన వయో వృద్ధుల కోసం తీసుకొచ్చిన ఫ్యాట్రన్స్ స్కీమ్‌లో సీనియర్ సిటిజన్లకు ఇస్తున్న వడ్డీరేట్లపై మరో 10 బేసిస్ పాయింట్ల అదనపు వడ్డీ ఇస్తున్నట్లు తెలిపింది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్