షిర్డీలో ఇద్దరు సాయిబాబా సంస్థాన్​ ఉద్యోగులు దారుణ హత్య!

80చూసినవారు
షిర్డీలో ఇద్దరు సాయిబాబా సంస్థాన్​ ఉద్యోగులు దారుణ హత్య!
మహారాష్ట్రలోని షిర్డీలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. సాయిబాబా సంస్థాన్​కు చెందిన ఇద్దరు ఉద్యోగులను గుర్తుతెలియని వ్యక్తులు కత్తితో పలుమార్లు పొడిచి చంపారు. మరో వ్యక్తి తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. మృతులను కర్దోబా నగర్​కు చెందిన సుభాష్ సాహెబ్ రావ్ (43), సకోరి శివ్​కు చెందిన నితిన్ కృష్ణ (45)గా గుర్తించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్