రాష్ట్రంలో రెండు వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లు: మంత్రి నారాయణ

61చూసినవారు
రాష్ట్రంలో రెండు వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లు: మంత్రి నారాయణ
AP: రాష్ట్రంలో త్వరలోనే రెండు కొత్త వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లను నెలకొల్పేందుకు ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తోంది. ఈ క్రమంలో మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్‌లో విజయవంతంగా నడుస్తున్న ఆధునిక ప్లాంట్లను మంత్రి నారాయణ సందర్శించి పరిశీలించారు. చెత్త ఆధారంగా విద్యుత్, బయోగ్యాస్ ఉత్పత్తి చేస్తున్నారు. ప్లాంట్ల పనితీరు, శక్తి వినియోగ విధానం, నిర్వహణ విధానాలను మంత్రి నారాయణ అధికారులను అడిగి తెలుసుకున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్