అమరావతిలో యూఏఈ భారీ పెట్టుబడులు

573చూసినవారు
అమరావతిలో యూఏఈ భారీ పెట్టుబడులు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్డీయే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి ఏపీలో పెట్టుబడులు తీసుకురావటానికి చంద్రబాబుతో పాటు మంత్రులు తీవ్రంగా కష్టపడుతున్నారు. అందులో భాగంగా తాజాగా మరో కీలక అడుగు పడింది. విజ‌య‌వాడ‌లోని ఓ హోట‌ల్‌లో ఏపీ ఎక‌నామిక్ డెవ‌ల‌ప్మెంట్ బోర్డు ఆధ్వ‌ర్యంలో యూఏఈ- ఆంధ్ర‌ప్ర‌దేశ్ ఎక‌నామిక్, ఇన్వెస్ట్‌మెంట్ రౌండ్ టేబుల్ స‌మావేశం జ‌రిగింది. యూఏఈ ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో యూఏఈ పెట్టుబ‌డులు పెట్టేందుకు ఉన్న అవ‌కాశాల‌ను మంత్రి టి.జి భ‌ర‌త్ వారితో చ‌ర్చించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్