మూడు మెట్రో రైల్‌ ప్రాజెక్టులకు కేంద్ర కేబినెట్‌ ఆమోదం

50చూసినవారు
మూడు మెట్రో రైల్‌ ప్రాజెక్టులకు కేంద్ర కేబినెట్‌ ఆమోదం
మూడు కీలక రైలు ప్రాజెక్టులు, రెండు కొత్త ఎయిర్‌ పోర్ట్‌ ప్రాజెక్టులకు కేంద్ర కేబినెట్‌ ఆమోదం తెలిపింది. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన శుక్రవారం జరిగిన కేబినెట్‌ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను రైల్వేశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌ మీడియాకు తెలిపారు. థానే సమగ్ర రింగ్‌ మెట్రో రైల్‌ ప్రాజెక్టు, పుణే మెట్రో ఫేజ్‌-1, బెంగళూరు మెట్రో ఫేజ్‌-3 రైల్వే ప్రాజెక్టులకు కేబినెట్‌ ఆమోదం తెలిపినట్టు మంత్రి తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్