వల్లభనేని వంశీ బెయిల్ పిటిషన్ విచారణ వాయిదా

67చూసినవారు
వల్లభనేని వంశీ బెయిల్ పిటిషన్ విచారణ వాయిదా
వల్లభనేని వంశీ బెయిల్ పిటిషన్ విచారణ‌ను జిల్లా కోర్టు వాయిదా వేసింది. ఈ నెల 17న విచారణ జరపనున్నట్లు తెలిపింది.
సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో విజయవాడ పటమట పోలీసులు కౌంటర్ దాఖలు చేశారు. ఈ నేపథ్యంలో విచారణను కోర్టు వాయిదా వేసింది. కాగా వల్లభనేని వంశీ ప్రస్తుతం విజయవాడ జిల్లా జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు.

సంబంధిత పోస్ట్