AP: గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి ఉచ్చు బిగుస్తున్నట్లు తెలుస్తోంది. వంశీ ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో అక్రమ మైనింగ్‌కు పాల్పడ్డారనే ఆరోపణలు ఉన్నాయి. దీనిపై విజిలెన్స్ అధికారులు దూకుడు పెంచినట్లు సమాచారం. రైతులు, దినసరి కూలీల నుంచి వాంగ్యూలం తీసుకున్నారని.. వంశీకి త్వరలోనే నోటీసులు జారీ చేసి విచారించే అవకాశం ఉందని స్థానిక నేతలు గుసుగుసలాడుతున్నారు.