180 కి.మీ వేగంతో దూసుకెళ్లిన వందేభారత్ స్లీపర్ రైలు (VIDEO)

64చూసినవారు
భారతీయ రైల్వే ప్రస్తుతం సెమీ హై స్పీడ్ వందేభారత్ రైళ్లపై ఫోకస్ చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే దేశంలోనే తొలి వందేభారత్ స్లీపర్‌ను మూడో రోజు విజయవంతంగా పరీక్షించారు. ఇది రాజస్థాన్‌లోని కోటా- లాబాన్ మధ్య 30 కి.మీల విస్తీర్ణంలో గంటకు 180 కి.మీ వేగంతో నడిచింది. ఈ సమయంలో ప్రయాణీకుల వాహన సామర్థ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ట్రయల్‌ను ముందుకు తీసుకెళ్లారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్