వరలక్ష్మీ వ్రతం.. ఈ తప్పులు అస్సలు చేయవద్దు!

62చూసినవారు
వరలక్ష్మీ వ్రతం.. ఈ తప్పులు అస్సలు చేయవద్దు!
ఇవాళ వరలక్ష్మీ వ్రతం. ఇక వరలక్ష్మీ వ్రతం ఆచరించే మహిళలు అమ్మవారిని ఎంతో ఏకాగ్రతతో పూజించాలి. అలాగే కలశాన్ని ఏర్పాటు చేసుకున్నవారు, ఆ కలశాన్ని గాజు ప్లేట్లలో పెట్టకూడదు. వెండి లేదా రాగి ప్లేట్లు వాడుకోవచ్చు. గణపతి పూజ చేశాకే లక్ష్మీపూజ చేయాలి. ఈ పవిత్రమైన రోజున ఎట్టి పరిస్థితుల్లోనూ కోపం తెచ్చుకోకూడదు. ఇతరులను తిట్టవద్దు. ఈ నియమాలను పాటిస్తూ వ్రతం చేయటం వల్ల అమ్మవారి కృప మనపై ఉంటుందని పండితులు చెబుతుంటారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్