వరలక్ష్మీ వ్రతం విశిష్టత

72చూసినవారు
వరలక్ష్మీ వ్రతం విశిష్టత
వరాలు యిచ్చే దేవతగా వరలక్ష్మీ దేవిని కొలుస్తారు. శ్రావణమాసంలో పౌర్ణమి ముందు వచ్చే శుక్రవారం రోజున వరలక్ష్మీ వ్రతాన్ని ఆచరించాలి. ఆ రోజున వీలుకాకపోతే తరువాత వచ్చే శుక్రవారాలలో కూడా ఈ వ్రతాన్ని చేయకోవచ్చు. ఈ వ్రతాన్ని చేయడం వల్ల స్త్రీలు దీర్ఘ సుమంగళిగా ఉంటారని, లక్ష్మీదేవి కృపా కటాక్షలు కలిగి అష్టైశ్వర్యాలు లభిస్తాయని హిందువులు నమ్ముతారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్