VIDEO: డోలీమోతతో మృతదేహం తరలింపు

62చూసినవారు
AP: కూటమి సర్కార్ వచ్చి ఏడాది అవుతున్నా రాష్ట్రంలో ప్రజల పరిస్థితి మారలేదు. మన్యం జిల్లాలోని కొన్ని గ్రామాల్లో ఇంకా దీనస్థితిలోనే ఉన్నారు. పెదబయలు మండలం ఇంజరి పంచాయితీ జాలంపల్లి గ్రామంలో డోలీమోతతో మృతదేహం గ్రామస్తులు తరలించారు. రోడ్డు లేకపోవడం వల్లే.. డోలీమోతతోనే మృతదేహాన్ని తరలించాల్సి వచ్చిందని గ్రామస్థుల ఆవేదన వ్యక్తం చేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

సంబంధిత పోస్ట్