VIDEO: పోలీసులపై మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ దురుసు ప్రవర్తన

65చూసినవారు
AP: వైసీపీ మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్‌ను గురువారం పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆయన్ను ఇవాళ గుంటూరు జిల్లా కోర్టుకు తీసుకెళ్తుండగా మరోసారి పోలీసుల పట్ల దురుసుగా ప్రవర్తించారు. మీడియా ముందుకు రావడానికి గోరంట్ల మాధవ్‌ నిరాకరించారు. ఎంపీగా పనిచేసిన వ్యక్తిని మీడియా ముందుకు తీసుకొస్తారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్