VIDEO: మిర్చి ఘాటుతో ఇబ్బంది పడ్డ జగన్!

75చూసినవారు
AP: గుంటూరు మిర్చి యార్డ్‌లో రైతులను పరామర్శించేందుకు వైసీపీ అధినేత వైఎస్ జగన్ వెళ్లిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో వైఎస్ జగన్ మిర్చి ఘాటుతో ఇబ్బంది పడినట్లు కనిపించింది. ముఖానికి రుమాలు అడ్డం పెట్టుకుని మాట్లాడటం చూడవచ్చు. ఒక వైపు జనం రద్దీ.. మరోవైపు ఎండలు.. ఇంకోవైపు మిర్చి ఘాటు ఉండటంతో జగన్ ఇబ్బంది పడ్డారు. మిర్చి యార్డ్ లోపలికి వెళ్లిన కొద్ది సేపటికే జగన్ బయటకు వచ్చేశారు.

సంబంధిత పోస్ట్