VIDEO: అనంతపురం జిల్లాలో క్షుద్రపూజల కలకలం

59చూసినవారు
AP: అనంతపురం జిల్లా గుంతకల్లులో క్షుద్ర పూజలు కలకలం రేపుతున్నాయి. గుంతకల్లులోని మాజీ కౌన్సిలర్ రామచంద్రప్ప ఇంటి ముందు శనివారం అర్ధరాత్రి గుర్తు తెలియనివ్యక్తులు పూజలు చేశారు. రూ. కోట్ల విలువైన ప్రభుత్వ భూమి కబ్జాపై పోరాటం చేస్తున్నందుకే తమ ఇంటి ముందు క్షుద్రపూజలు చేసి కొందరు బెదిరింపులకు పాల్పడుతున్నారని రామచంద్రప్ప ఆరోపిస్తున్నారు.

సంబంధిత పోస్ట్