VIDEO: హీరో బెల్లంకొండ శ్రీనివాస్ కారు సీజ్ చేసిన పోలీసులు

68చూసినవారు
టాలీవుడ్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్‌కు బిగ్ షాక్ తగిలింది. రాంగ్ రూట్లో ప్రయాణించడమే కాకుండా ట్రాఫిక్ కానిస్టేబుల్ పై దురుసుగా ప్రవర్తించడంతో బెల్లంకొండ శ్రీనివాస్ పై కేసు నమోదైన విషయం తెలిసిందే. వ్యక్తిగతంగా విచారణకు హాజరుకావాలని పోలీసులు నోటీసులు ఇచ్చారు. ఈ క్రమంలో పోలీసుల విచారణకు బెల్లంకొండ శ్రీనివాస్ హాజరయ్యారు. అవసరం ఉన్నప్పుడు కోర్టు విచారణకు హాజరు కావాలని పోలీసులు సూచించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్