VIDEO: ఎయిర్‌పోర్టులో మహిళ వీరంగం.. నేలకేసికొట్టిన కంప్యూటర్, ఫోన్

85చూసినవారు
చికాగోలోని ఓ హేర్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లో షాకింగ్ ఘటన జరిగింది. ప్రయాణికురాలి కుటుంబ సభ్యులు ఎక్కాల్సిన ఫ్లైట్ వెళ్లిపోయింది. దీంతో ఆమెకు కోపం కట్టలు తెంచుకొచ్చింది. బ్యాగేజీ కౌంటర్‌పైకి ఎక్కి సిబ్బందిపై దాడికి పాల్పడింది. అంతేకాకుండా అక్కడే ఉన్న కంప్యూటర్‌ను విసిరేసింది. అంతేకాకుండా పెద్ద పెద్దగా అరుస్తూ స్టుపిడ్ అంటూ కేకలు వేసింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

సంబంధిత పోస్ట్