యువ నటుడు విజయ్ దేవరకొండ, నేషనల్ క్రష్ రష్మిక మరోసారి కెమెరాకు చిక్కారు. ఇద్దరూ జిమ్‌కి వెళ్లి తిరిగి వస్తుండగా కనిపించారు. అయితే, నడవలేని స్థితిలో ఉన్న రష్మిక వాకర్ సాయంతో బయటకు రాగా, కారు ఎక్కేందుకు ఆమెకు విజయ్ సాయం చేయలేదు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.