ఆరోగ్యకరమైన అలవాట్లను పిల్లలకు నేర్పించాలి

83చూసినవారు
ఆరోగ్యకరమైన అలవాట్లను పిల్లలకు నేర్పించాలి
ఈ విద్య సంవత్సరం మన్యం జిల్లాలోని ఏంపిక చేసిన ప్రభుత్వ పాఠశాలలలో పిల్లలకు చేతుల పరిశుభ్రత, ఆరోగ్యవంతమైన అలవాట్ల గురించి పాఠశాల విద్య శాఖ , డేటాల్ బనేగా స్వస్థ్ ఇండియా డి బి యస్ ఐ సంయుక్తంగా ప్రత్యేక కార్యక్రమాలు ఏడాది పొడవునా నిర్వహించనున్నట్లు బొబ్బిలి ఉప విద్యాశాఖ అధికారి కే. మోహన్ రావు తెలిపారు.
బొబ్బిలి ఎం యు ఓ సిహెచ్. లక్ష్మణరావు అధ్యక్షతన డిగ్రీ కళాశాలలో శిక్షణ కార్యక్రమం నిర్వహించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్