ఎమ్మెల్యే బేబీ నాయనా రేపటి షెడ్యూల్ ఇదే

62చూసినవారు
ఎమ్మెల్యే బేబీ నాయనా రేపటి షెడ్యూల్ ఇదే
బొబ్బిలి నియోజకవర్గ శాసనసభ సభ్యులు ఆర్ వి ఎస్ కే కే రంగారావు (బేబీ నాయన) బుధవారం షెడ్యూల్లను ఓ ప్రకటనలో తెలిపారు. పదో తేదీ ఉదయం టీడీపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఉచిత ఇసుక పంపిణీ కార్యక్రమంలో బాగంగా బొబ్బిలి గ్రోత్ సెంటర్ వద్ద గల ఇసుక రీచ్ లను సందర్శించి, అనంతరం ఆ ప్రదేశంలోనే ప్రెస్ మీట్ నిర్వహించడం జరుగుతుంది. తదుపరి 10: 00 గంటలకు రామన్నదొరవలస వద్ద ఉన్న టిడ్కో ఇళ్లను సందర్శించడం జరుగుతుందని తెలిపారు.

సంబంధిత పోస్ట్