వృత్తి విద్యలో ప్రావీణ్యం కోసం ఇంటెన్షిప్ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు స్థానిక జెడ్పీ స్కూల్ హెచ్ఎం కామేశ్వరరావు తెలిపారు. ఎస్ఎస్. సి బోర్డ్ ఆదేశాల మేరకు ఇటీవల పది పరీక్షలు రాసిన విద్యార్ధుల్లో ఆసక్తి ఉన్నవారికి 80 గంటల పాటు ఇంటెన్షిప్ కార్యక్రమం నిర్వహించామన్నారు. రామభద్రపురం పాఠశాల నుంచి ఎంపిక చేసిన 24 మంది విద్యార్ధులను మండలంలో వున్న వివిధ సచివాలయం, ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించినట్లు తెలిపారు.