రామభద్రపురం మండల పరిధిలోని జాతీయ రహదారి పై కొట్టక్కి జంక్షన్ వద్ద స్థానిక పోలీసులు వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా సుమారు 20 కేజీల గంజాయి తో ఒక వ్యక్తి పట్టుబడినట్లు స్థానిక ఎస్సై జ్ఞాన ప్రసాద్ తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారము శుక్రవారం సుమారు 6. 45 గంటలకు ఒరిస్సా రాష్ట్రం కలహండి జిల్లా కు చెందిన హరిప్రసాద్ హంస (40)ఓడి08 వి5769 ద్విచక్ర వాహనంతో పట్టుబడ్డారు. పూర్తి వివరాలు ఇంకా రానున్నాయి.