రాష్ట్ర గిరిజన, శిశు సంక్షేమశాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి ని శుక్రవారం సాలూరు ఆమె నివాసంలో విజయనగరం జిల్లా బొబ్బిలి డివిజన్ విద్యుత్ శాఖ అధికారులు డి ఇ , ఏడిలు, ఏఇలు, సిబ్బంది యూనియన్ నాయకులు బలగ సాయికృష్ణ తదితరులు మర్యాద పూర్వకంగా కలిసి దుశ్శాలువతో ఘనంగా ఆమెను సన్మానించారు.