గరివిడి మండలంలోని గరివిడి టౌన్ మరియు కె. లె పురం, బి. జె పాలెం గ్రామాల్లో టిడిపి శ్రేణులతో కలిసి ఇంటింటికి వెళ్ళి లబ్ధిదారులకు ఎన్టీఆర్ భరోసా పింఛన్లు పంపిణీ చేసిన యువనేత, రాష్ట్ర కార్యదర్శి కిమిడి రామ మల్లిక్ నాయుడు, ఎమ్మెల్యే కిమిడి కళావెంకటరావు ఆదేశాల మేరకు పింఛన్ల కార్యక్రమంలో పాల్గొన్న రామ మల్లిక్ నాయుడు. అనంతరం అయన మాట్లాడుతూ. గత ప్రభుత్వం పాలనలో రాష్ట్ర ప్రజలు విసిగిపోయారు అని అయన అన్నారు.