ప్రకృతి వ్యవసాయం వరి లైన్ సోయింగ్ పద్దతి

74చూసినవారు
ప్రకృతి వ్యవసాయం వరి లైన్ సోయింగ్ పద్దతి
గరిడా గ్రామంలో లైన్ సోయింగ్ పద్ధతిలో వరినాట్లు వేశారు. గొర్సిపాటి. పాపారావు గారి పొలం లో వరినాట్లు లైన్ పద్ధతిలో వేశారు. ఈ విధంగా నాటుకోవడం వలన ఉపయోగాలను వి హెచ్ ఏ శంకర్రావు, ప్రకృతి వ్యవసాయ కార్యకర్త పిల్ల. రాజేశ్వరి రైతులకు వివరించారు.

సంబంధిత పోస్ట్