హనుమాన్ జయంతి సందర్బంగా భారీ అన్నసమారాధన

74చూసినవారు
హనుమాన్ జయంతి సందర్బంగా భారీ అన్నసమారాధన
విజయనగరం జిల్లా మెరకముడిదాం మండలం గర్భంలో శనివారం హనుమాన్ జయంతిని పురస్కరించుకొని పంచకముఖి ఆంజనేయ ఆలయం వద్ద భారీ అన్న సమారాధన కార్యక్రమం నిర్వహించారు. గర్భాం గ్రామానికి చెందిన కీర్తి శేషులు తాడ్డి కృష్ణావురావు చే నిర్మించబడ్డ ఈ ఆలయంలో వారి కుమారులు చంద్ర, వెంకటేష్ ల ఆధ్వర్యంలో సుమారు నాలుగు వేల మందికి అన్న ప్రసాదాలు వితరణ చేసారు.

సంబంధిత పోస్ట్