ఒడిస్సా రాష్ట్ర గవర్నర్ డాక్టర్ కంభంపాటి హరిబాబుకు భారతీయ జనతా పార్టీ గజపతినగరం నియోజకవర్గ కన్వీనర్ సరిది దుర్గాప్రసాద్ ఆదివారం జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. డాక్టర్ హరిబాబు 72 వసంతాలు పూర్తి చేసుకుని 73 లోకి అడుగుతున్న సందర్భంగా దుర్గాప్రసాద్ శుభాకాంక్షలు తెలిపారు.