'ప్రవేటు స్కూల్ వ్యాన్ బోల్తా'

74చూసినవారు
విజయనగరం జిల్లా మెంటాడ మండలం చల్లపేట గ్రామ సమీపంలో 16మంది స్కూల్ పిల్లలను తీసుకువస్తున్న ప్రయివేటు స్కూల్ వ్యాన్ బుధవారం బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఒక విద్యార్థికి స్వల్పగాయాలయ్యాయి. వరి చేను మడిలో వ్యాన్ పడటంతో పెద్ద ప్రమాదం తప్పింది. ప్రమద సమయంలో ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు. జయితి నుండి గజపతినగరం పిల్లలతో వ్యాన్ వస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్