విద్యార్థులకు అస్వస్థత ముగ్గురు పరిస్థితి విషమం

69చూసినవారు
గంట్యాడ మండలం కరకవలసలో ప్రేమ వెలుగు సేవా ఆశ్రమ సంస్థలో కలుషిత ఆహారం తిని విద్యార్థులు అస్వస్థత గురికాగా వారిలో ముగ్గురు పరిస్థితి విషమంగా ఉంది. 42 మంది విద్యార్థులు ఉండగా కలుషిత ఆహారం తిని వీరిలో 25 మంది ప్రభుత్వఆసుపత్రులలో చికిత్స పొందుతున్న విషయంఅధికారుల దృష్టికి గురువారం మధ్యాహ్నం వచ్చింది. తహసిల్దార్ నీలకంఠేశ్వర్ రెడ్డి జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ భాస్కరరావు వివరాలపై ఆరా తీశారు.

సంబంధిత పోస్ట్