

అర్జెంటీనాలో రక్తంలా మారిన నది(వీడియో)
అర్జెంటీనాలో బ్యూనస్ ఎయిర్స్ నగర సమీపంలోని 'సరండీ' నది ఎరుపు రంగులో రక్తంలా ప్రవహిస్తోంది. ఎర్రగా మారిన నదిని చూసి స్థానికులు, శాస్త్రవేత్తలు ఆశ్చర్యపోతున్నారు. అయితే కాలుష్యం కారణంగా ఎర్రగా మారి ఉండొచ్చని అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం ఈ వీడియో మాత్రం నెట్టింట తెగ వైరల్ అవుతోంది.