డీలర్లు సంఘం అధ్యక్షులుగా మహంతి శ్రీనివాసరావు

54చూసినవారు
డీలర్లు సంఘం అధ్యక్షులుగా మహంతి శ్రీనివాసరావు
డీలర్ల సంఘం మండల అధ్యక్షులుగా మహంతి శ్రీనివాసరావు ఎన్నికయ్యారు. నెల్లిమర్ల తహశీల్దార్ కార్యాలయంలో డీలర్ల సంఘం సమావేశం బుధవారం నిర్వహించారు. ఈ మేరకు డీలర్ల సంఘం మండల అధ్యక్షులుగా మహంతి శ్రీనివాసరావు, వైస్ ప్రెసిడెంట్ గా శ్రీను, కార్యదర్శిగా సుంకరి ముత్యాలు నాయుడు, గౌరవాధ్యక్షులుగా జగ్గయ్య శెట్టిని ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా నూతనంగా ఏర్పడిన కార్యవర్గాన్ని డీలర్లు అభినందించారు.