నేరాల నియంత్రణకి పటిష్ట చర్యలు: ఎస్పీ

80చూసినవారు
నేరాల నియంత్రణకి పటిష్ట చర్యలు: ఎస్పీ
నేరాల నియంత్రణకు చర్యలు చేపట్టాలని
జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ పేర్కొన్నారు. నెల్లిమర్ల పోలీసు స్టేషన్ ని గురువారం ఎస్పీ సందర్శించారు. ఎస్పీ మాట్లాడుతూ
అనుమానస్పద వ్యక్తుల కదలికలపై నిఘా పెట్టాలని అధికారులను ఆదేశించారు. ఖాళీగా ఉన్న ఇండ్లలో నేరాలు జరగకుండా ప్రత్యేక చర్యలు చేపట్టాలి సూచించారు. విజిబుల్ పోలీసింగ్ విధిగా నిర్వహించి, ప్రజలకు రక్షణ చట్టాలపై అవగాహన కల్పించాలని చెప్పారు.

సంబంధిత పోస్ట్