ఎమ్మెల్యే కొండ్రు ఆధ్వర్యంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

82చూసినవారు
ఎమ్మెల్యే కొండ్రు ఆధ్వర్యంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు
రాజాం నియోజకవర్గం ఎమ్మెల్యే కోండ్రు మురళీమోహన్ 78వ స్వాతంత్ర్య దినోత్సవం వేడుకలనురాజాంలో గురువారం ఘనంగా నిర్వహించారు. జాతీయ జెండాను ఆవిష్కరించారు. ముందుగా రాజాం ప్రభుత్వ హైస్కూల్ లో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో పాల్గొని జాతీయ జెండాను ఎగురవేసి జాతీయ గీతాన్ని ఆలపించారు. ఎమ్మెల్యే కోండ్రు మాట్లాడుతూ భారతదేశ స్వాతంత్య్ర పోరాటంలో సమిధలుగా మారిన నేతలను స్మరించుకొని వారి స్ఫూర్తిని నింపుకోవాలన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్