ఆర్ అండ్ బీర్ రహదారికి తక్షణమే మరమ్మత్తులు చేపట్టాలి

75చూసినవారు
ఆర్ అండ్ బీర్ రహదారికి తక్షణమే మరమ్మత్తులు చేపట్టాలి
రాజాo కొత్త కంచరాం నుండి దోసరి గ్రామానికి వెళ్లే ఆర్ అండ్ బి రహదారిని తక్షణమే మరమ్మత్తులు చేయాలని సిపిఎం పార్టీ దోసరి గ్రామం లో శనివారం జరిగిన సమావేశంలో ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శనివారం
శంకర్రావు మాట్లాడుతూ రహదారి పూర్తిగా పాడైపోయిందని అనేక ప్రమాదాలకు ఆస్కారంగా రోడ్డు ఉందన్నారు. అధికారులు ప్రజాప్రతినిధులు కనీసం పట్టించుకోకపోవడం, వాహనదారులు భయంతో ప్రయాణం చేస్తున్నారన్నారు. ,

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్